YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

రాజన్న సేవలో ఐజీలు

రాజన్న సేవలో ఐజీలు

రాజన్న సేవలో ఐజీలు
వేములవాడ  ,
సుప్రసిద్ధ పుణ్య క్షేత్ర మైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని శుక్రవారం  ఐజీ మల్లారెడ్డి ,సీఎస్ ఎఫ్ ఐజీ టి విక్రమ్ దర్శించుకున్నారు .ఈ సందర్భంగా ముందుగా జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే,  ఆలయ ఆర్చకులు ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు .    విరికి ఆలయ నాగిరెడ్డి మండపంలో ఆర్చకులు వారికి స్వామివారి ప్రసాదాన్ని , చిత్రపటాన్ని అందజేశారు .

Related Posts