రాజ్యసభకు తెలుగు దేశం పార్టీ తరుపున రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఏపి హైకోర్టు సీనియర్ కౌన్సిల్ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ను 'మా' అసోసియేషన్ ఈసీ సభ్యులు, హైకోర్టు న్యాయవాది ముమ్మనేని హరినాధ బాబు ఘనంగా సన్మానించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రావేంద్ర కుమార్ మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని హరిబాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో రణధీర్, ఎన్వీ రంగరావులు పాల్గొన్నారు.