YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల అరెస్ట్

టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల అరెస్ట్

టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల అరెస్ట్
హైదరాబాద్ 
తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టేషన్ లో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, అలాగే ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని లాలగూడా పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో లాలగూడ పోలీస్ స్టేషన్ లోకి మీడియాను అనుమతించకుండా పోలీసులు గేట్లను మూసి వేశారు.

Related Posts