YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి వరద నీరు

శ్రీశైలం జలాశయానికి వరద నీరు

శ్రీశైలం జలాశయానికి వరద నీరు
శ్రీశైలం
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి స్వల్పంగా వరద వస్తోంది.  డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు వున్నాయి. శుక్రవారం సాయం త్రం 6గంటలకు 883.60 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 207.8472 టీఎంసీలుగా నమోదయ్యాయి. జూరాల, తుంగభద్ర నుంచి జలాశయానికి 30,174 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉం డగా.. ఔట్ఫ్లో 42,810 క్యూసెక్కులు ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు

Related Posts