YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు

మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు

మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు
హైదరాబాద్ 
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మిధా ని డిపోకి చెందిన 11 మంది మహిళ కండక్టర్ లను కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుభవాణి అనే మహిళ కండక్టర్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో షుగర్ ఎక్కువై పడిపోయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల ను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం మరింత తీవ్ర రూపం చేస్తామని  కౌసల్య,సరిత, రాధ,అనిత,అరుణలను తెలిపారు.

Related Posts