YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 

Highlights

  • నిర్మాతగా రామ్ తాళ్లూరి 
  • త్వరలోనే పూర్తి వివరాలు  
వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 

ఆసక్తికరమైన కంటెంట్ తో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేందుకు వి.ఐ. ఆనంద్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు హీరోగా రవితేజ ఎంచుకున్నారు.  ప్రస్తుతం రవితేజ 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన వి.ఐ. ఆనంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి, టైటిల్ ను గానీ .. కథానాయికను గాను ఇంకా అనుకోలేదు. త్వరలోనే పూర్తివివరాలను ప్రకటించనున్నారు.  

Related Posts