YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నయనతార తాజా చిత్రం 'కో కో'

Highlights

  • ఆమె నుంచి మరో విభిన్నమైన పాత్ర
  • తెలుగులోను విడుదల  
నయనతార తాజా చిత్రం 'కో కో'

తమిళంలో 'కో కో' అనే సినిమా చేస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో .. నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా నయనతార కనిపించనుందని చెబుతున్నారు.  అక్కడే  'ఆరం' చిత్రంతో మరోమారు మంచి మార్కులు కొట్టేసిన నయనతార ఈ సినిమాలో పేదింటి అమ్మాయిగా ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుందట.కొంతకాలం క్రితం వరకూ గ్లామర్ పాత్రలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసిన నయనతార, ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యతకలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్నారు. అలా ఆమె చేసిన సినిమాలు కూడా ఆమెకి వరుస విజయాలను అందిస్తూ .. తిరుగులేని నాయికగా నిలబెడుతున్నాయి. అదే విధంగా 'కో కో' సినిమా కూడా విజయాన్ని అందిస్తుందన్న ఆశాభావంతో ఉంది నయనతార. 

Related Posts