YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పంచాయితి కార్మికులను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని  28,29,30 తేదిలలొ పంచాయితి కార్మికులు సమ్మెబాట

పంచాయితి కార్మికులను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని  28,29,30 తేదిలలొ పంచాయితి కార్మికులు సమ్మెబాట

పంచాయితి కార్మికులను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని
 28,29,30 తేదిలలొ పంచాయితి కార్మికులు సమ్మెబాట
పత్తికొండ 
రాష్ర్టంలొ గ్రామ పంచాయితి లొ పనిచేస్తున్న పంచాయితి కార్మికులు,గ్రీన్ అంబా సిడర్ కార్మికులను సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని అలాగె జిఓ యం యస్ నెంబర్ 132,142లను  ప్రభుత్వం అమలు చేయాలని కొరుతూ ఈ నెల 28,29,30  తేదిలలొ గ్రామ పంచాయితి కార్మికులు  ఎఐటియుసి అద్వర్యంలొ సమ్మెబాట  పడుచున్నట్లు ఎఐటియుసి జిల్లా ప్రదాన కార్యదర్సియన్ క్రిష్ణయ్య అన్నారు గురువారం గ్రామ పంచాయితి కార్మికులతొ సమావేసం ఎర్పాటు చేసి వారి సమస్యల పై చర్చించారు ఈ సందర్బంగా అయన మాట్లడుతూ రాష్ర్టంలొ గ్రామ పంచాయితి లొ పనిచేస్తున్న పంచాయితి కార్మికులు మరియు గ్రీన్అంబాసిడర్ కార్మికులను ప్రభుత్వ ఉద్యొగులుగా గుర్తించి వారికి ప్రభుత్వ మే జీతాలు చెల్లించాలని అయన అన్నారు పంచాయితి కార్మికులకు జిఓ యం యస్ నెంబర్ 155 ద్వార గుర్తింపు కార్డులు ,పియఫ్,ఈయఫ్ లను వారికి కల్పించాలన్నారు కర్నూల్ జిల్లా డిపిఓ గారు జిఓ యం,యస్ నెంబర్ 57 ను 8-2-2019 తేదివరకు కార్మికులకు చెల్లిస్తున్న జీతాలను గత నెల జూన్ నుండి పత్తికొండ గ్రామపంచాయితిలొకార్మికులకు జీతాలను కొత విదించడం జరిగిందని అయన అన్నారు దీని పై సంబందిత అదికారులు స్పందించడం లేదని తదితర డిమాండ్లు సమస్యల పై సమ్మె లొకి వెలుచున్నట్లు సంబందిత అదికారికి కార్మికులు  నోటీసు అందచేసారు సమావేసంలొ  ఎఐటియుసి నాయకులు సుల్లాన్, రంగన్న,పంచాయితి కార్మికులు రంగస్వామి,ఉచ్చూరప్ప,నాగేసు,కొమ్మురామంజిని,మర్రిస్వామి,రాములమ్మ,సువర్ణమ్మ, రాజు ,అరువ రామంజిని తదితరులు పాల్గొన్నారు

Related Posts