YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఆసుపత్రిలో రోగి మృతి..బంధువుల అందోళన

ఆసుపత్రిలో రోగి మృతి..బంధువుల అందోళన

ఆసుపత్రిలో రోగి మృతి..బంధువుల అందోళన
సూర్యాపేట 
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కరుణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక యువకుడు మృతి చెందడంలో బంధువుల అందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కేందంలోని తాళ్లగడ్దకు చెందిన చామకూరి చామకూరి సందీప్ (21) అనే యువకుడు జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరాడు. శనివారం ఉదయం మృతి చెందాడు. దాంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే  మృతి చెందాడని  కుటుంబ సభ్యులు, బంధువులు  ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  డాక్టర్  పరారి అయ్యాడు.  మృతుడి తండ్రీ వారం రోజుల క్రితమే చనిపోయాడు.  భర్త చనిపోయి పెద్ద కర్మ రోజునే కుమారుడు చనిపోవడంతో సందీప్ తల్లి రోదన అక్కడి వారిని కలచివేసింది. 

Related Posts