YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు
అమరావతి 
వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.  ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి అభిలాషించారు.

Related Posts