కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
అనంతపురం. నవంబర్ 1,
అధికారుల వేధింస్తున్నారని ఒక ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ ప్రకాష్ జిల్లా కలెక్టర్ సత్య నారాయణ వెహికల్ ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసాడు. ,రిజర్వేషన్ ఉద్యోగినని మానసికంగా వేధించిన అనంతపురం డీయస్పీ వీరరాఘవరెడ్డి పై చర్య తీసుకోవాలని అన్నాడు. అనేకసార్లు దళిత లీడర్స్ పైన దురుసుగా ప్రవర్తిస్తూ ప్రస్తుతం కానిస్టేబుల్ ప్రకాష్ కంప్లయింట్ ఇస్తే నిర్లక్ష్యంగా మాట్లాడిన రెండవ టౌన్ సీఐ జాకీర్ హుసేన్ ను సస్పెండ్ చేసి వారి పై ఏస్సీ,ఏస్టీ అట్రాసిటీ కేస్ పెట్టి వెంటనే అరెస్ట్ చెయ్యాలని రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర డిమాండ్ చేసారు.