YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఎంపీ సంజయ్ పట్ల  పోలీసుల అనుచిత  ప్రవర్తనకు నిరసంగా  బీజేపీ ఆందోళన

ఎంపీ సంజయ్ పట్ల  పోలీసుల అనుచిత  ప్రవర్తనకు నిరసంగా  బీజేపీ ఆందోళన

ఎంపీ సంజయ్ పట్ల  పోలీసుల అనుచిత  ప్రవర్తనకు నిరసంగా  బీజేపీ ఆందోళన
జగిత్యాల నవంబర్ 02,
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పట్ల పోలీసులు అనుచిత ప్రవర్తనకు నిరసనగా జిల్లా కేంద్రంలో శనివారం నాడు బీజేపీ నేతల ఆందోళన కార్యక్రమంను నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించిగా చాకచక్యంగా ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి , కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.ఇంచార్జి కరీంనగర్ ఏసీపీ తో పాటు ఇతర అధికారులను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తు ఆర్డిఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళన లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts