YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మళ్ళీ మోడల్ అవుతున్న బిపాసా..

Highlights

  • పెళ్లితో తగ్గిన సినీ ఛాన్స్ లు
  • సవాల్ గా మారిన మోడలింగ్ 
  • సినీ నటి నుంచి మోడల్ గా మారిన బిపాసా బసు
మళ్ళీ మోడల్ అవుతున్న బిపాసా..

సవాల్ గా మారిన మోడలింగ్ లో ఆరోగ్యంతో పాటు ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ మోడల్ గా కొనసాగుతానని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసాబసు తెలిపింది.మోడలింగ్ ను వృత్తిగా స్వీకరిస్తున్నానని  బిపాసా చెప్పింది.ఇండియన్ సూపర్ మోడల్ గా రాణించిన బిపాసా బసు సినీరంగ ప్రవేశం చేసిన ఆమెకు ఆరంభంలో మంచి అవకాశాలే వచ్చాయి. కరణ్ సింగ్ గ్రోవర్ తో వివాహానంతరం అవకాశాలు పూర్తిగా తగ్గడంతో మళ్లీ మోడల్‌ గా మారింది. తాజాగా ఢిల్లీలో డిజైనర్ షోలో పాల్గొన్న బిపాసా, తాను మళ్లీ మోడల్ గా మారానని, మోడలింగ్ గొప్ప వృత్తి అని పేర్కొంది. 

Related Posts