YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ `ఏ1 ఎక్స్ప్రెస్`

లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ `ఏ1 ఎక్స్ప్రెస్`

లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ `ఏ1 ఎక్స్ప్రెస్`
*నేటి నుండి రెగ్యులర్ షూటింగ్
`నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్హిట్ సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `ఏ1 ఎక్స్ప్రెస్`. సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై  టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మురళీశర్మ, రఘుబాబు, సందీప్ కిషన్లపై  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హకీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. అలాగే ఈ జోనర్లో సందీప్ కిషన్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు: సందీప్ కిషన్, మురళీశర్మ, రఘుబాబు,

Related Posts