YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు.. 

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర రూ. 28,940
  •  వెండి కిలో ధర రూ.39,200
మార్కెట్ ధరలు.. 

దేశీయ మార్కెట్ కుప్పకూలిపోయిన పరిత్తితుల్లో వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో బంగారు ఆభరణాల ధర  రూ.28,940, విశాఖపట్నంలో రూ.28,680, ప్రొద్దుటూరులో రూ.28,950, చెన్నైలో రూ.28,950గా ఉంది.అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,250, విశాఖపట్నంలో రూ.31,180, ప్రొద్దుటూరులో రూ.31,230, చెన్నైలో రూ.30,410గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే..  హైదరాబాదులో వెండి ధర రూ.39,200, విశాఖపట్నంలో రూ.38,900, ప్రొద్దుటూరులో రూ.39,500, చెన్నైలో రూ.41,300 పలుకుతుంది. 

Related Posts