YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఈదురుగాలులతో వర్షాలు..

Highlights

  • వాతావరణ అనిశ్చిత
  • ఉపరితల ఆవర్తనం దిశగా తేమగాలులు
ఈదురుగాలులతో వర్షాలు..


అరేబియా సముద్రం నుంచి రాయలసీమలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దిశగా తేమగాలులు వీస్తున్నాయి. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకోవడంతో శుక్రవారం  ఈదురుగాలులు, పిడుగులతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి.అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Related Posts