Highlights
- ఆర్ధిక ఇబ్బందులే కారణం
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి లో కుటుంబం ఆత్మహత్య..ఇద్దరు పిల్లలతో కలసి భార్య భర్త లు ఆత్మహతకు పాల్పడ్డ్డారు. ఆర్ధిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమంటున్నారు . కానీ వాస్తవానికి ఈ అట్నాహత్యలకు గల కారణాలుతేలియకాలేదు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేపట్టారు.