YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
సూర్యాపేట 
 ఆర్టీసీ చలో ట్యాంకుబండ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడి నేతలను అక్కడే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో ముందస్తు అరెస్టులకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే అరెస్టైన జేఏసీ నేతలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు.

Related Posts