YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నష్ట పరిహారం చెల్లింపు

నష్ట పరిహారం చెల్లింపు

నష్ట పరిహారం చెల్లింపు
మహబూబ్ నగర్ 
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి,  ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి లు గారు రూ.96 లక్షల ఎక్సగ్రేషయా చెక్కులను కొత్తపల్లి గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేసారు. ప్రమాదంలో మంరణించిన 13 మంది రూ.7 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, బాద్మి శివ కుమార్, తదితరులు హాజరయ్యారు.

Related Posts