ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన అందోళనకారులు
ఖానాపూర్ నవంబర్ 11
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో బాగంగా నేటికి 38 రోజులో కార్మికుల ఐకాస రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు ముట్టడి లో బాగంగా నేడు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానయాక్ క్యాంపు ఆఫీస్ ముట్టడి జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో రేఖానాయక్ క్యాంపు ఆఫీస్ ముట్టడించి నిరసనలు చేసారు. వెంటనే ఖానాపూర్ పోలిసులు వచ్చి నిరసకారులు, నాయకులను వెంటనే అరెస్ట్ చేసారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఉన్న రాజకీయ నాయకులూ మాట్లాడుతూ గత 38 రోజుల ఉండి ఆర్టీసీ సమ్మె చేస్తున్నా ఇంత వరకు స్పందించకపోవడం చల బాధాకరమని అన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా కనీసం ప్రభుత్వా