YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బలవంతంగా రద్దువద్దు

బలవంతంగా రద్దువద్దు

బలవంతంగా రద్దువద్దు
గుంటూరు నవంబర్  11:
తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకం కాదు. భాషా, సాంస్కృతి ని కాపాడాలి. భాష ని బలవంతంగా రుద్ద వద్దు. ప్రభుత్వ పరంగా తెలుగు ని విస్మరిస్తామంటే కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆప్షన్ విధానం పెట్టాలి. ఇంగ్లీషు బాషా అమలు వెనుక మతపరమైన కుట్ర ఉంది. అమ్మ కి మమ్మి కి మధ్య ఉన్న తేడా తో మొత్తం సంస్కృతి మారిపోతుంది. ఒక మతాన్ని ప్రోత్సాహించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఉరుకొమన అన్నారు. ఎవరు ప్రజా సమస్యలపై పోరాడిన సంఘీభావం ఉంటుంది. ప్రజా సమస్యలపై బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తుందని అయన వ్యాఖ్యనించారు.

Related Posts