YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

మంత్రి చే ఇంటింటా ముఖ్యమంత్రి చెక్కుల పంపిణీ

మంత్రి చే ఇంటింటా ముఖ్యమంత్రి చెక్కుల పంపిణీ

మంత్రి చే ఇంటింటా ముఖ్యమంత్రి చెక్కుల పంపిణీ
వనపర్తి నవంబర్ 12 
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇల్లిల్లు తిరిగి చెక్కులను పంపిణీ చేశారు. మంగళవారం వనపర్తి పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ నాగరాజు కు 37500. పద్మావతి 50000, చైతన్య కు 31, నారాయణకు 46 వేల ఐదు వందలు, నూర్జహాన్ బేగం 35000, మున్వర్ బి కి 30000, పర్వతాలకు 60000, రాధమ్మ కు 45000, సలమాకు 50000, విజయక్క 35500, లక్ష్మీకాంత కు 30000, రూపాయల చెక్కులను మంత్రి స్వయంగా వారి వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గ్రంథాలయం సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పానుగంటి కృష్ణ, కాగితాలు లక్ష్మీనారాయణ, నందిమల్ల శ్యాం కుమార్, అంగుళం తిరుమల్, గంధం పరంజ్యోతి, బండారు కృష్ణ, సూర్యవంశం గిరి, మురళి సాగర్, శ్రీనివాసులు, డానియల్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts