YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర రూ. 28,950
  •  వెండిధర రూ.39,000
మార్కెట్ ధరలు


దేశీయ మార్కెట్లు ఒడిదుగులను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో  వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో బంగారం  ఆభరణాల ధర రూ.28,950, విశాఖపట్నంలో రూ.28,680, ప్రొద్దుటూరులో రూ.28,930, చెన్నైలో రూ.28,950గా పలుకుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,260, విశాఖపట్నంలో రూ.31,180, ప్రొద్దుటూరులో రూ.31,200, చెన్నైలో రూ.30,410గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,000, విశాఖపట్నంలో రూ.38,900, ప్రొద్దుటూరులో రూ.39,300, చెన్నైలో రూ.41,100 వద్ద ముగిసింది. 

Related Posts