YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శేషన్ కు టీ ఉద్యోగ జేఏసీ సంతాపం

శేషన్ కు టీ ఉద్యోగ జేఏసీ సంతాపం

శేషన్ కు టీ ఉద్యోగ జేఏసీ సంతాపం
జగిత్యాల నవంబర్ 12 
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టిఎన్ శేషన్ మృతి పట్ల టీ ఉద్యోగ జేఏసీ జిల్లా శాఖ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది . మంగళవారం టి ఎన్జీవో సంఘ భవనంలో శేషన్ మృతికి సంతాప సమావేశం నిర్వహించి నివాళులు అర్పించారు. టీ ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, ఆర్ జిల్లా చైర్మన్ భోగ శశిధర్, కో చైర్మన్ ఎండి వకీల్,  లు శేషన్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ను సంస్కరించి పునర్ని ర్వ చించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీ రెవెన్యూజిల్లా కార్యదర్శి చేలుకల కృష్ణ, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి ఆకుల సత్యం, నాగేందర్ రెడ్డి, ఎలిగేటి రవీందర్, జిఎస్ ఆర్ రాజేందర్, తిరుమల రావు, రాజేందర్ రావు, నునావత్ రాజు, ఉజగిరి జమునా రాణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts