YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల శ్రీవారి సమాచారం 

Highlights

  • ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!!
  •     ???? తిరుమల దర్శనం ????
  •  తేదీ  18.03.2018 ఆదివారం 
తిరుమల శ్రీవారి సమాచారం 

ఉదయం 5 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం 6కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలో భక్తులుఉదయం 11-12 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000  శ్రీవారిమెట్టు నుండి 6000  మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9.00 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.

నిన్న మార్చి 17 న 69,408 మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.

‌ ‌నిన్న 24,521 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹: 2.83 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 7.92 లక్షలు 

బాలాజీఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 0.50 లక్షలు 

ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 

Related Posts