
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
చిత్తూరు నవంబర్ 13
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వడ్డెపల్లి వద్ద ప్రవేటు ట్రావెల్స్ బస్సు టయోటా క్వాలిస్ వాహనం ఢీ కొన్ని ఒకరి మృతి 7 మందికి తీవ్రగాయాలు, అయ్యాయి,గాయపడ్డావారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు మిగిలిన వల్లి మమత దిన ప్రియ రేణుక రేవతి శివశంకర్ రాధా అభినయ గాయాలయ్యాయి మెరుగైన చికిత్స కోసం వీరిని వేలూరు అడుకంబారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు తమిళనాడు రాష్ర్టంలో వెల్లూరుజిల్లా రాణి పేట కు చెందినవారు తిరుమల స్వామి దర్శనం చేసుకొని తిరుగుప్రయాణం అవుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.