YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రీవారి నిత్య కార్యక్రమాలు..

Highlights

  • ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!!
  •      
  • తేదీ: 18.03.2018  ఆదివారం
శ్రీవారి నిత్య కార్యక్రమాలు..

ఆలయ నిత్య కార్యక్రమాలు.. 

ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం

ఉ.పూ 3.30 - 4.00 తోమాల సేవ (ఏకాంతం)

ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)

ఉ. 4.00 - 4.30 మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)

ఉ. 6.30 - 7.00 మొదటి ఘంటారావం, బలి,శాత్తుముర

ఉ. 7.00 - సా.  7.30 శుద్ది, రెండో అర్చన (ఏకాంతం), రెండో ఘంటారావం, మొ.

ఉ. 7.30 - సా. 7.00 సర్వదర్శనం

మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ

రా. 7.00 - 8.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావం

రా. 8.00 - 1.00 సర్వదర్శనం

రా. 1.00 - 1.30  శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. 1.30  ఏకాంతసేవ


ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 


 

Related Posts