YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను అందజేసిన ప్రభుత్వ విప్

మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను అందజేసిన ప్రభుత్వ విప్

మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను అందజేసిన ప్రభుత్వ విప్
అచ్చంపేట 
ఉప్పునుంతల మండల పరిధిలోని కోరటి గ్రామ మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా ఎదగడానికి అందిస్తున్న ద్విచక్ర వాహనాలను గ్రామానికి చెందిన 08 మంది మత్స్యకారులకు అచ్చంపేట పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  క్యాంప్ కార్యాలయ ఆవరణలో నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ 
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభన్ రెడ్డి,మండల నాయకులు తిప్పర్తి nనర్సింహ రెడ్డి,ఆ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు గణేష్,లక్ష్మయ్య,బాలరాజు తదితరులు ఉన్నారు..
=====================

Related Posts