YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంచి సమయం..

Highlights

  • శ్రీరస్తు.. శుభమస్తు..
  • తేదీ : 19 - 03-2018 ,సోమవారం
  •  నేటి ఆణిముత్యం 
మంచి సమయం..

చైత్ర శుద్ధ విదియ
సా.05.55 గం.ల వరకు, నక్షత్రం : రేవతి రా. 08.10 గం.ల  వరకు

ముఖ్యమైన పనులకు అనుకూల ముహూర్త సమయాలు

మంచి సమయం...
ఉ.05.05 - 06.05 గం.ల వరకు
ఉ.06.35 - 07.40 గం.ల వరకు
ఉ. 10.00 - 10.40 గం.ల వరకు 
సా.05 .05 - 07.40 గం.ల వరకు.

నేటి ఆణిముత్యం 
పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగుచుండిన
నన్ని యెడల నెన్నఁబడదువన్న కుమారా! 
భావం:
ఓ కుమారా! చిన్నవారైనా, పెద్దవారైనా మర్యాదగా ప్రవర్తించు, అలా చేస్తే మంచివారని పిలుస్తారు. సరిగ్గా నడచుకుంటే లోకంలో కీర్తి గడిస్తారు. అంతా మెచ్చుకుంటారు.

Related Posts