YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పారిజాత పుష్పాలు 9రకాలు.

పారిజాత పుష్పాలు 9రకాలు.

పారిజాత పుష్పాలు 9రకాలు.
1.ఎర్ర(ముద్ద)పారిజాతం  2.రేకు పారిజాతం   3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)   4.పసుపు పారిజాతం  5.నీలం పారిజాతం  6.గన్నేరు రంగు పారిజాతం
7.గులాబీరంగు పారిజాతం   8.తెల్లని పాలరంగు పారిజాతం    9.ఎర్ర రంగు పారిజాతం
ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువును ఆరాధించరాదు.  ఎరుపు తమోగుణం   విష్ణువు సత్వగుణం.
పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి.    చెట్టు నుండి కోసి వాడరాదు.
పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది. రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి..
ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.
ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.
భూ స్పర్శ,
1 మృత్తికా(మట్టి)స్పర్శ 2 జల స్పర్శ  3 హస్త స్పర్శ  4 తరువాత స్వామి స్పర్శ.
ఈ 5 స్పర్శల తోను  పంచ మహా పాతకాలను  పోగొట్టేదే పారిజాతం.
శ్రీ మాత్రే నమః
 

Related Posts