YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విద్యాసాగర్‌రావుకు హరీశ్‌రావు ఘన నివాళి

విద్యాసాగర్‌రావుకు హరీశ్‌రావు ఘన నివాళి

విద్యాసాగర్‌రావుకు హరీశ్‌రావు ఘన నివాళి
హైదరాబాద్ నవంబర్ 14   
నీటిపారుదలరంగ నిపుణులు దివంగత ఆర్. విద్యాసాగర్‌రావు జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విద్యాసాగర్‌రావుకు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ వైతాళికుల్లో ఆర్.విద్యాసాగర్‌రావు ఒకరని కొనియాడారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చాటిన మహనీయుడన్నారు. తమకందరికి ఆయన మార్గదర్శకులని పేర్కొన్నారు.

Related Posts