YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అదుపు తప్పిన ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో బస్

అదుపు తప్పిన ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో బస్

అదుపు తప్పిన ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో బస్
కోడుమూరు 
కోడుమూరు మండలం వర్కూర్ సమీపంలో అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.స్వల్ప గాయాలతో ప్రయాణీకులు బయటపడ్డారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో ప్రయాణికులు అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Related Posts