YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేటులో తెలుగు తప్పనిసరి చేయాలి

ప్రైవేటులో తెలుగు తప్పనిసరి చేయాలి

ప్రైవేటులో తెలుగు తప్పనిసరి చేయాలి
రాజమండ్రి 
ఇసుక, ఇంగ్లీష్  అంశాలపై చంద్రబాబు, పవన్ లు  ప్రతిపక్షాలుగా  వారి  పాత్ర వాళ్లు పోషిస్తున్నారు. 151 సీట్లు ఉన్న  అధికార  వై.సి.పి. వారు  సమస్యపై  వివరణ ఇవ్వాలి  తప్ప ప్రతిపక్షాలపై విరుచుకుపడొద్దని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. గురువారం అయన మీడియాతోమాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వై.సి.పి. ఎం.పి.లు విభజన జరిగిన  తీరుపై చర్చకు   నోటీసులు  ఇవ్వాలి. ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని    అడుగతూనే ఉంటామని  సి.ఎం. జగన్   అన్నారు. కేంద్రాన్ని  ఎంతకాలం  అడుగుతూ  ఉన్నా  ప్రత్యేకహోదా ఇవ్వరు. తెలుగు భాష వివాదంపై  నీకు  ఎంత మంది  పెళ్లాలు, నువ్వు మట్టి కొట్టుకు  పోతావనే  విమర్శలు కూడా  అనవసరమని  అయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు  ప్రైవేట్ పాఠశాలలో కూడా తెలుగు తప్పనిసరి అని నిబంధన పెట్టాలి. అధికార పార్టీ వారు విమర్శలతో విరుచుకుపడ కుండ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై శిక్షణ ఇవ్వడం, పాఠశాలలో ఇంగ్లిష్ తప్పనిసరి చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 

Related Posts