YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చరిత్రలో ఈ రోజు..

Highlights

  • తేదీ: 19 - 03 - 2018 ,సోమవారం
చరిత్రలో ఈ రోజు..

 జననం.. 
1984 : భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనూశ్రీ దత్తా జననం.
1900 : ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ .
1958 : ప్రముఖ సినీనటుడు రఘువరన్
1952 : తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు.
1954 : ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని.
1955 : అమెరికన్ నటుడు, నిర్మాత మరియు సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ .
1966 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.చదలవాడ ఉమేశ్ చంద్ర.
మరణం..
1982 : ఆచార్య జె.బి.కృపలానీ 
2008 : ప్రముఖ సినీనటుడు రఘువరన్  మరణం.
1958 :  ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్

Related Posts