YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రద్దయిన పిఎల్ఐ/ఆర్ పిఎల్ఐ పాలసీల పునరుద్ధరణ

రద్దయిన పిఎల్ఐ/ఆర్ పిఎల్ఐ పాలసీల పునరుద్ధరణ

రద్దయిన పిఎల్ఐ/ఆర్ పిఎల్ఐ పాలసీల పునరుద్ధరణ
హైదరాబాద్, 
భారత ప్రభుత్వ తపాల శాఖ, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ లాప్స్ డ్  పిఎల్ఐ/ఆర్ పిఎల్ఐపాలసీలపునరుద్ధరణకుసంబంధించిఈప్రకటనవిడుదలచేశారు.రత ప్రభుత్వ తపాలా శాఖ వారు అందించే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వినియోగదారులు  తపాలా జీవిత  బీమా నియమనిబంధనలు మరియు షరతులకు లోబడి తపాలా జీవిత  బీమా/గ్రామీణ తపాలా జీవిత  బీమా పాలసీలు చివరి ప్రీమియం చెల్లించిన నెల నుండి ఐదు సంవత్సరములు దాటిన పాలసీలను  01.01.2020 తేదీ నుండి  తిరిగి పునరుద్దరించబడవు. చివరి ప్రీమియం చెల్లించిన నెల నుండి ఐదు సంవత్సరాలు పూర్తయిన పాలసీలను సరైన ఆరోగ్య ధ్రువీకరణ పత్రముతో తిరిగి పునరుద్దరించుకోవడానికిచివరి  31.12.2019.  పాలసీదారులు బీమా ప్రయోజనాలు పొందడానికి  వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏదైనా తపాలా కార్యాలయంలో   పునరుద్దరించుకోగలరనితెలిపింది. (రివైవల్), లేనిచో అర్హతలేని  పాలసీలను  31.12.2019  తరువాత ఎటువంటి ఆర్ధిక ప్రయోజనం  లేకుండా తొలగించబడును.  పూర్తి వివరాలకై  మీ దగ్గరలోని ఏదేని తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలి.  ఈ సదావకాశమును పిఎల్ఐ మరియు  ఆర్.పి.ఎల్.ఐ పాలసీదారులు వినియోగించుకోగలరు. తేదీ 31.12.2019 మరియు తదుపరి నిలిపివేసిన పాలసీలు తిరిగి పునరిద్ధరించబడవు సరిగదా నియమ నిబంధనలనను అనుసరించి పూర్తిగా రద్దయిన పాలసీలుగా పరిగణించబడును.

Related Posts