YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 2020-21కు ప్రతిపాదిత ముసాయిదా బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు

Highlights

21 బడ్జెట్ ముసాయిదా వివరాలు...
2019-20 ఆమోదిత బడ్జెట్ రూ. 6150 కోట్లు
2019-20 సవరించిన బడ్జెట్ మొత్తం రూ. 5254 కోట్లు
2020-21కు ప్రతిపాదిత ముసాయిదా బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు
మేజర్ ప్రాజెక్ట్లకు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 1593 కోట్లు

 2020-21కు ప్రతిపాదిత ముసాయిదా బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు

 2020-21కు ప్రతిపాదిత ముసాయిదా బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు
హైదరాబాద్  నవంబర్ 15 (
జీహెచ్ఎంసీ 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను నేడు జరిగిన స్టాండింగ్ కమిటిలో ప్రవేశపెట్టారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ స్టాండింగ్ కమిటి సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు చెరుకు సంగీత, మహ్మద్ అబ్దుల్ రెహమాన్, మహ్మద్ ముస్తఫా అలీ, మహ్మద్ మిస్బా ఉద్దీన్, ఎం.మమత, ఎక్కెల చైతన్య కన్న, మహ్మద్ అఖిల్ అహ్మద్, షేక్ అమీద్, సబినా బేగం, ఆర్.శిరీష, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై   పూర్తిస్థాయి చర్చ నిర్వహించి డిసెంబర్ 10వ తేదీలోపు స్టాండింగ్ కమిటి ఆమోదించాల్సి ఉంటుంది. 2019 డిసెంబర్ 15న జనరల్ బాడిలో ప్రవేశపెట్టి 2020 జనవరి 10న పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 2020 ఫిబ్రవరి 20వ తేదీన బడ్జెట్ను కార్పొరేషన్ ఆమోదించి 2020 మార్చి 7వ తేదీన తుది బడ్జెట్ ను ప్రభుత్వ ఆమోదం కోసం  పంపించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్టాండింగ్ కమిటికి తెలియజేశారు. ఈ బడ్జెట్ ముసాయిదా పై అద్యయనం చేసిన పిదప వచ్చే స్టాండింగ్ కమిటీలో చర్చించడానికి అనుమతి కోరుతూ స్టాండింగ్ కమిటి సభ్యులు ప్రతిపాదించడంతో మేయర్ బొంతు రామ్మోహన్ ఇందుకు అంగీకరించారు. 2020-

Related Posts