2004 లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేయాలని ఇంధన విధానం తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల వారు ఎన్జీవో హోం నుండి ర్యాలీగా బయలుదేరి ఏంజెల్ టాకీస్ సెంటర్ వరకు నిర్వహించారు అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..