YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది

దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది

దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది
విజయవాడ : 
టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డారు. శుక్రవారం ట్వీట్టర్ వేదికగా అయన ఎంపీని నిలదీసారు. దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది విజయసాయిరెడ్డి  అని ప్రశ్నించారు. 23 మందే గెలిచారు అని ఎద్దేవా చేసిన  జగన్ ఇప్పుడు ఎందుకు తడుపుకుంటున్నారు?  టిడిపి పేరు వింటే వణుకు పుడుతుందా? చంద్రబాబు ను  చూసి నిద్రపట్టడం లేదా ? నీతులు వల్లించిన జగన్  సిగ్గు లేకుండా టిడిపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. బాబు  దీక్షకి జనాలు రాలేదు అని అంటున్నారు కదా మరి   మీ జగన్  ఏంటి భయపడ్డారు. బాబు  దీక్ష డైవర్ట్ చెయ్యడానికి టిడిపి నాయకులకు కండువాలు కప్పారు, రాష్ట్రం మొత్తం ప్రెస్ మీట్లు పెట్టించారు.  వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది అని గాలి వార్త వదిలారు. జనం లేకపోతే మీరు అంత టెన్షన్ ఎందుకు పడ్డట్టు విజయ్ గారని నిలదీసారు. 

Related Posts