పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళమెత్తుతూ "కేంద్రం చెప్పింది - కేంద్రం ఇచ్చింది" అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులందరికి వాట్స్ ఆప్ ద్వారా అందరికి సందేశాన్ని చేరవేయడం జరిగింది. విభజన అనంతరం ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అందరికి తెలియాలని బిజెపి చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ఖండిస్తూ పంపించిన ఈ సమాచారం అందరిలో చర్చనీయాంశమైంది.
కేంద్రం చెప్పింది - కేంద్రం ఇచ్చింది