YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

ప్రపంచ మరుగుదొడ్ల  దినోత్సవం.

ప్రపంచ మరుగుదొడ్ల  దినోత్సవం.

ప్రపంచ మరుగుదొడ్ల  దినోత్సవం.
అసిఫాబాద్                                 
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మండల ప్రత్యేక అధికారి వెంకట్ సార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామపంచాయతీ సర్పంచ్ కత్తెర్ల సుశీల, ఉప సర్పంచ్ జబారి భాస్కర్, మరియు వార్డు సభ్యులు గార్ల ఆధ్వర్యంలో   పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అమరేందర్, ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రాంచందర్, గ్రామ కారోబార్ లచ్చన్న, కామాటి బాపు, హాస్టల్ వార్డెన్, మరియు ప్రజాప్రతినిధులు అయినా ఎంపిటిసి రాజన్న, మండల కో ఆప్షన్ సభ్యులు నాజిమ్ హుస్సేన్, వార్డు సభ్యులు కత్తెర్ల భీమయ్య, టిఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కుమ్మరి హరీష్, గ్రామ ప్రజలు యువకులు తదితరులు కలిసి అవగాహనా కల్పించారు

Related Posts