YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ల ఆర్థిక సాయం పెంపు - KCR !!

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ల  ఆర్థిక సాయం పెంపు - KCR !!

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భాగంగా అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్నిరూ. 75,116/- నుండి రూ. ఒక లక్ష నూటా పదహారుకు (1,00,116/-) పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆర్థిక సాయాన్ని పెంచినందులకు డిప్యూటి స్పీకర్ శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మొహమ్మద్ మహ్మూద్ అలీ, మహిళా శాసనసభ్యులు తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts