YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్
శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కెసిఆర్ క్యాబినేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది.. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టి వేసింది.. దీంతో ఆర్టీసీలో సగం పైగా రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది. మోటార్ యాక్ట్ 102 ప్రకారం  ప్రభుత్వానికి విశేష అధికారం వుందని  హైకోర్టు వ్యాఖ్యానించింది. క్యాబినేట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. 

Related Posts