YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అనుమతులు లేకుండా ఇటుక బట్టి   ప్రయాణికులకు ప్రమాదం

అనుమతులు లేకుండా ఇటుక బట్టి   ప్రయాణికులకు ప్రమాదం

అనుమతులు లేకుండా ఇటుక బట్టి 
ప్రయాణికులకు ప్రమాదం
గోకవరం 
తూర్పు గోదావరి జిల్లా గోకవరం  ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలం లో, సుమారుగా 20 నుంచి. 30 వరకు. ఇటుక పట్టీలు ఉన్నా గాని. వాటికి ఎటువంటి అనుమతి లేకుండా ధీమాగా వ్యాపారాలు సాగిస్తున్నారు, వీటికి సంబంధించి మట్టిని కూడా అధిక సంఖ్యలో, భారీ ఎత్తున నిల్వ ఉంచుకోవడం. అర్థరాత్రి సమయంలో చెరువులు తవ్వి రహస్యంగా మట్టిని తీసుకుని వచ్చి స్టాక్ పెట్టుకుంటున్నారు. ఒక ఇటుక ధర 4 రూపాయల నుంచి, 5 రూపాయల వరకు పలుకుతుంది. అంటే 1000 ఇటుక ధర. 5000 వేల రూపాయలు. ఒక డాక్టర్ కు వచ్చి 4,000 ఇటుక. దాని ధర వచ్చి 20,000 రూపాయలు, ప్రతి వ్యాపారస్తుడు రోజు 40,000 రూపాయలను, టన్అవర్ చేసిన 30 రోజులకు. 12. లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది, ఈ వ్యాపారాలు చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి. ఈరోజు తామె సొంతంగా ఇటుక వినియోగదారులకు ఇవ్వడానికి. టాక్టర్లు కూడా సొంతంగా కొనుక్కున్నారు. ఏడాదికి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న గాని దీనిపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదో అనే. విమర్శలు వెలువడుతున్నాయి. ఇటుక తయారీకి వచ్చేటప్పటికి, రోడ్డుకు ఇరువైపులా మంటలు పెట్టి కాల్చడం వల్ల వీటినుంచి వచ్చే పొగ వల్ల, ప్రయాణికులు  ప్రమాదాలకు గురయ్యే కారణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు. ఇటుక బట్టీల పై ప్రత్యేక దృష్టి సాధించి, చర్యలు తీసుకోవాలని వాహన దారులు కోరుతున్నారు,

Related Posts