YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పరిగి డిపోలో ఆరెస్టులు

పరిగి డిపోలో ఆరెస్టులు

పరిగి డిపోలో ఆరెస్టులు
వికారాబాద్ నవంబర్ 26 
53 రోజుల సుధీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులు తమ విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు.డిపో దగ్గరకు వచ్చిన వారికి పోలీసుల ద్వారా చుక్కెదురైంది. మంగళవారం ఉదయమే వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపో వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డిపో వద్దకు డ్యూటీలో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను అరెస్టులు చేసి పోలీస్టేషన్ కి తరలిస్తున్నారు. ప్రవేట్ డ్రైవర్లను కండాక్టర్లను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. డిపోముందు నుంచి తిరుగుతున్న ప్లతి ఒక్కరిని తనిఖీలు చేసి పంపిస్తున్నారు. డిపో నుంచి బస్టాండ్ వరకు భారిగా పోలీసులు మొహరించారు. ఇప్పటి వరకు ఇద్దరు మహిళ కార్మికులను ,ఇద్దరు డ్రైవర్ కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కి తరలించారు.

Related Posts