YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

యమకృత శివకేశవ స్తుతి

యమకృత శివకేశవ స్తుతి

యమకృత శివకేశవ స్తుతి
అనారోగ్యంతో.. బాధపడుతున్నవారు.. ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు.. నిత్యం ఈ స్తోత్రం చదవాలి.  మన జీవితం లొ ఒక్కసారి అయిన ఈ నామాలు  చదవాలి.
కాశీఖండము లోని యముని చే చెప్పబడిన శివుడు..విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి..  ఈ నామాలనూ ప్రతిరోజు పటించే వాళ్ళకి యమ దర్శనం వుండదు..  యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ  నామాలు ఎవ్వరు భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అనిచెప్పాడు..
గోవింద మాధవ ముకుంద హరే మురారే ,శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే !
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గంగాధరాంధకరిపో హర నీలకంఠ , వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే !
భూతేశ ఖండపరశో మృడ చండికేశ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే ,గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ !
నారాయణాసుర నిబర్హణ ,శార్జ్గపాణే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే !
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య, శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే !
ఆనందకంద ధరణీధర పద్మనాభ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ  శంఖపానే !
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే , భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ!
చానూరమర్దన హృషీకపతే  మురారే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
శూలిన్ గిరీశ రజనీశకళావతంస, కంసప్రణాశన సనాతన కేశినాశ!
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గోపీపతే యదుపతే వసుదేవసూనో, కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర !
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
స్థానో త్రిలోచన  పినాకధర స్మరారే , కృష్ణానిరుద్ద  కమలానాభ కల్మషారే !
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మింపరు
‌‌‌ఓం శివ నారాయణాయ నమః

Related Posts