YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కారు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కారు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కారు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సిద్దిపేట నవంబర్ 27
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట క్రాస్ రోడ్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు ఏస్కో వీడియోస్ వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షత గాత్రులు బోయిన్ పల్లికి చెందిన పెద్ధిగారి నరేష్,ముక్త కుమార్,అమ్మరాజు ఓజోలు గా గుర్తించారు. వీరంతా బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు హాజరై హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో  మంగళవారం రాత్రి  వస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Posts