YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

‘ఆర్టీసీని ప్రైవేటీకరించాలంటే... కేంద్రం ఆమోదం తప్పనిసరి’...

‘ఆర్టీసీని ప్రైవేటీకరించాలంటే... కేంద్రం ఆమోదం తప్పనిసరి’...

‘ఆర్టీసీని ప్రైవేటీకరించాలంటే... కేంద్రం ఆమోదం తప్పనిసరి’...

కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య ఇది. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.కేంద్రం ఆమోదించిన తర్వాత... ఆర్ఠీసీని మూసివేసుకోవడానికి లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి... 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టంలోని 39 వ సెక్షన్ ప్రకారం వీలవుతుందని గడ్కరీ స్పష్టం చేశారు. అంతేకాదు... ఆర్టీసీల నష్టాలను కేంద్రం భరించబోదని కూడా తేల్చి చెప్పారు.ఈ నేపధ్యంలో... ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఐదు వేల రూట్ల ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతిపాదనలు ఏ మేరకు ముందుకు పడతాయో వేచి చూడాలి.

Related Posts