YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
కౌతాళం  నవంబర్ 27
రైతులను మోసం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులపై బీజేపీ కిషన్ మోర్చ్  జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ధ్వజమెత్తారు.  వేల సంవత్సరాలు నుంచి సాగు చేసుకుంటున్న  రైతులకు నోటీసులు  ఇవ్వడం ఏమని తహసీల్దార్ ను నిలదీశారు. తరతరాలుగా పంటపొలాలపై బాధికే రైతులకు బెదిరించి నోటీసులు ఇవ్వడం మంచిది కాదని పేర్కొన్నారు.ధైర్యం కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని రైతులను ఆదుకుంటామని రైతులు దగ్గర అన్ని పొలాల పత్రాలున్న మమ్మల్ని బెదిరిస్తున్నారని పంట సాగు చేసుకొని మీ పొలాలు ప్రభుత్వ నికి  ఇవ్వవలసిందిగా నోటీసులు పంపించరని బ్రతుకు తెరువు కోసం జీవనం సాగిస్తున్న మాకు నోటీసులు రావడంతో భయాందోళనకు గురయ్యారాని  రైతుల పక్షాన ఉండి వారికి న్యాయం చేసేంత వరకు పోరాడుతామని బీజేపీ రామకృష్ణ పేర్కొన్నారు.సాగు చేసుకుంటున్న పంట పొలాలు లాక్కోవడం ఏమని ప్రశ్నించారు.ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే వారికి న్యాయం చేయాలని బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ చంద్ర శేఖర్ వర్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, యాంకన్న,రామచంద్ర, నోటీసులు అందుకున్న రైతులు నరసింహ, యాంకమ్మ, శ్రీనివాసులు, చాకలి, యాంకన్న, గౌరమ్మ, సూర్యకాంతం, రాము, మహేష్,  పి షేకన్ బీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts