ప్రియాంక రెడ్డి హత్య అందరిని కలచివేస్తున్నది.
నిస్సహాయ స్థితిలో ప్రియాంక తన సోదరికి ఫోన్ చేసింది.
3 నిమిషాలకు పైగా మాట్లాడింది.
కాని సహాయానికి సంబంధించి ఉన్న టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలన్న తలంపు రాకపోవడం దురదృష్టకరం.
టోల్ ఫ్రీ నెంబర్లు
112,100,1090, 181, 1091 లలో ఏదో ఒకదానికి ఫోన్ చేసిఉంటే ప్రియాంకరెడ్డి ఉదంతం విషాదాంతం అయ్యేది కాదు.
సత్వర సాయం అవసరమైన సందర్భంలో రక్షణకు ఉద్దేశించిన టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
*ముఖ్యంగా అమ్మాయిలు*
*టోల్ ఫ్రీ నంబర్లు సేవ్ చేసుకోవలసి ఉంది.*