YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

తాటి వనంలో భారీ అగ్నిప్రమాదం

Highlights

  • 15 ఎకరాల్లో బూడిదైన పచ్చని చెట్లు 
తాటి వనంలో భారీ అగ్నిప్రమాదం

కల్వకుర్తి- దేవరకొండ ప్రధాన రహ దారికి అతి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదవశాత్తు వనమంతా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చారకొండ శివారులో ఉన్న తాటి వనంలో  దాదాపు 15 ఎకరాల్లో వందలాది పచ్చని తాటి, ఈత చెట్లు కాలి బూడిద య్యాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

Related Posts